Sunday, May 5, 2024

తగ్గేదే లే.. వైన్‌షాపుల ముందు మందుబాబుల రద్దీ

తెలంగాణలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మందుబాబులు కలవరం చెందారు. దీంతో వైన్ షాపుల ముందు బారులు తీరారు. లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని అన్ని వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు పాటించకుండా మందుబాబులు పెద్దఎత్తున వైన్ షాపుల ముందు గూమికూడారు. కొందరు మాస్కులు లేకుండా వైన్ షాపులకు రావడంతో యాజమాన్యాలు వారికి విక్రయాలు చేయడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement