Thursday, May 16, 2024

ఇంగ్లండ్​ టెస్ట్​లో రిషబ్​ రికార్డులు.. విదేశాల్లో సెంచరీ, ఆఫ్​ సెంచరీ చేసిన వ్యక్తిగా గుర్తింపు

తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ సెంచరీ చేసి సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ వంటి లెజెండ్స్‌ రికార్డులను చెరిపేయగా, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 349 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌, విదేశాల్లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేసిన మొట్టమొదటి భారత వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ నిలిచాడు.

ఇంతకు ముందు 2014లో ధోనీ, ఇంగ్లండ్‌ టూర్‌లో సరిగ్గా 349 పరుగులు చేయగా రిషబ్‌ పంత్‌ 349 పరుగులతో నిలిచాడు. ఆస్ట్రేలియా టూర్‌లో 350 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌, ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement