Friday, May 3, 2024

Results – ఎపి ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు విడుద‌ల …

ఎపి ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాల విడుద‌ల‌య్యాయి.. ఇంటర్మీడియట్‌ విద్యామండలి నేడు ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుద‌ల చేసింది..

ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను httsps://resultsbie.ap.gov.in/తో పాటు కూడా చెక్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617మంది, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరైనట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

ఈ వెబ్ సైట్ ల‌లో కూడా ఫ‌లితాలు తెలుసుకోవ‌చ్చు
results.gov.in
results.bie.ap.gov.in
examsresults.ap.nic.in
results.apcfss.in bie.ap.gov.in

Advertisement

తాజా వార్తలు

Advertisement