Monday, April 29, 2024

Delhi: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు..

ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి వ‌చ్చాయి..

- Advertisement -

హైదరాబాద్:
లీటర్ పెట్రోల్ ధర- రూ.107.66
లీటర్ డీజిల్ ధర- రూ.95.82
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర- రూ.108.48
లీటర్ డీజిల్ ధర- రూ.96.82
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర- రూ.109.76
లీటర్ డీజిల్ ధర- రూ.97.51

Advertisement

తాజా వార్తలు

Advertisement