Wednesday, May 1, 2024

Ram Gopal Varma: పవన్ కు రామ్ గోపాల్ వర్మ హెచ్చరిక…వాళ్లు మీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన కీలక సూచన చేశారు. ఎన్.ఎం., ఆర్కే వంటి వారు మీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తారంటూ ఆర్జీవీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ సార్… మీ నిజమైన అభిమానిగా మీకు ఒక సలహా ఇస్తున్నాను. మీకు అంత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని వెంటే దూరం పెట్టేయండంటూ సూచ‌న చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement