అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. RRR మూవీతో రామ్ చరణ్ క్రేజ్ సూపర్ గా పెరుగుతూ వస్తోంది. తన భార్య ఉపాసన కూడా తన ఫోటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు.తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అయితే తాను ఇప్పుడు 12 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించు కు న్నాడు. దీనితో టాలీవుడ్ నుంచి అతి తక్కువ సమయంలో 12 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న హీరోగా అరుదైన రికార్డ్ లో కూడా చేరి పోయాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో RC15 వర్కింగ్ టైటిల్ పై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే బుచ్చి బాబుతో రామ్ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ కానున్నారు.
- Advertisement -