Sunday, May 5, 2024

Eye Donation – రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు

హైదరాబాద్ – ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నుమూశారు..ఈ నేపధ్యంలో రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సమ్మతి తెలిపారు. . రాకేష్ మాస్టర్‌కి.. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన తండ్రి కోరిక ప్రకారం నేత్ర దానం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా,,. సోమవారం బోరబండలో రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement