Monday, April 29, 2024

మా మ‌ధ్య గొడ‌వ‌లు సాధార‌ణ‌మే.. మంచు విష్ణు

న‌టుడు..త‌న అన్న‌య్య మంచు విష్ణు ఇళ్ల‌లోకి చొర‌బ‌డి త‌న వాళ్ల‌ని..బంధువుల‌ని కొడుతున్నాడ‌ని ఓ వీడియోని పోస్ట్ చేశారు మంచు మ‌నోజ్.ఆ వీడియోలో విష్ణు ఎవరిపై దూసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆయనను అదుపు చేస్తున్నట్లు ఉంది.కాగా మనోజ్ పెళ్లి సమయం నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వివాదం పై కాసేపటి క్రితమే.. మంచు విష్ణు స్పందించారు. మా మధ్య సాధారణంగా జరిగేదేనంటూ మంచు విష్ణు పేర్కొన్నారు. మా మధ్య గొడవలు సాధారణ మే..భూతద్దంలో చూడవద్దని కోరారు మంచు విష్ణు. చాలా చిన్న విషయం..దీన్ని భూతద్దంలో చూడ వద్దని కోరారు మంచు విష్ణు. ఇక అటు మంచు లక్ష్మీ ఈ వివాదంపై అసలు స్పందించకుండానే వెళ్లి పోయారు. అటు ఈ సంఘటనపై మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement