Sunday, May 19, 2024

పంజాబ్‌-హర్యానా హైకోర్టు సంచలన తీర్పు.. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు..

పంజాబ్‌-హర్యానా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం షరియా లా ప్రకారం సమర్ధనీయమేనన్న హైకోర్టు తేల్చిచెప్పింది. 16 ఏళ్ల ముస్లిం అమ్మాయికి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని తెలిపింది. 16 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం హై కోర్టును ఆశ్రయించింది. ఈ వివాహాన్ని పంజాబ్‌ – హర్యానా హైకోర్టు ఆమోదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement