Sunday, October 6, 2024

Polling Day – రేపు చింతమడకలో ఓటు వేయ‌నున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్ – అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సీఎం కేసీఆర్. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రేపు హైద‌రాబాద్ నుంచి చింత‌మ‌డ‌కకు వెళ్ల‌నున్నారు.. ఈ నేప‌థ్యంలో సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత బుధవారం గ్రామానికి చేరుకొని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిప్యాడ్‌, పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌బందోబస్తుపై తగిన ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement