Sunday, October 6, 2024

Mehreen: అవ‌కాశాలు లేక‌పోతే ఇలాగా చేస్తా…

హనీగా పాపులర్‌ అయిన మెహరీన్‌ మేకర్స్ ని ఆకర్షించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది.హనీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ ఎఫ్‌2 సినిమాలో రచ్చ చేసింది మెహరీన్‌. అందులో ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది. మంచి విజయాన్ని అందుకుంది. వరుస ఫ్లాప్‌ల తర్వాత ఈ మూవీ హిట్‌తో జోష్‌ నింపుకుంది.

మళ్లీ మరో హిట్‌ కోసం ఎఫ్‌3 వరకు వెయిట్‌ చేసింది. ప్రస్తుతం అటు అవకాశాలు లేవు, మరోవైపు సక్సెస్ లేదు. ఇలా స్ట్రగులింగ్‌లో ఉంది మెహరీన్‌. అందాల ఎరగా వేస్తూ మెకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మెహరీన్‌.. ప్రస్తుతం బ్లాక్ స్లీవ్‌ లెస్‌ టైట్‌ ఫిట్‌ ధరించింది. బాడీకి హత్తుకున్న డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోసింది. తన షేపులు కనిపించేలా ఉన్న డ్రెస్‌లో కిర్రాక్ పోజులిచ్చింది. ఆమె డ్రెస్‌ చూస్తుంటే పురి విప్పడానికి రెడీ ఉన్న నెమలిలా ఉంది. ప్ర్సతుతం ఈబ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement