Thursday, September 21, 2023

Petrol price: సామాన్యుడి జేబుకు చిల్లు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. తాజాగా ఆదివారం లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్‌ పై 36 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.91కు చేరుకుంది. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 105.08కు చేరకుంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.69 గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 106.26లుగా ఉంది.

ఇది కూడా చదవండి: నిజాం దారుల్లో కేసీఆర్.. తాగుబోతుల అడ్డా ఇదీ

Advertisement

తాజా వార్తలు

Advertisement