Tuesday, June 18, 2024

T20WC | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్లో గ్రూప్ ఏలోని కెన‌డా – పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. కాగా, న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుని కెన‌డా జ‌ట్టును బ్యాటింగ్ ఆహ్వానించింది.

జ‌ట్ల వివ‌రాలు :

పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం (సి), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్.

కెనడా : ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వా (వికెట్), రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్ (సి), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement