Monday, June 17, 2024

HYD | హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వ‌ర్షం..

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇప్ప‌టికే నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఎల్బీనగర్, ఉప్పల్, కొంపల్లి, జీడిమెట్ల, దుండిగల్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, మియాపూర్, బేగంపేట, ముషీరాబాద్, ఓయూ, తార్నాక, సరూర్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement