Friday, May 3, 2024

ఉస్మానియా యూనివర్సిటీ 26న ఓయూ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..

ప్రభన్యూస్ : ఉస్మానియా యూనివ ర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 26 న నిర్వహించనున్నట్లు ఓయూ డెవలప్మెంట్‌ అండ్‌ యూజీసీ ఎఫైర్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జి.మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలను 26 న ఉదయం పదిన్నర గంటలకు ఠాగూర్‌ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, వ్యవస్థాపక దినోత్సవ కీలకోపన్యాసకునిగా లోక్‌ పాల్‌ కార్యదర్శి భరత్‌ లాల్‌, గౌరవ అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా హాజరవుతారని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement