Saturday, May 18, 2024

ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం..

ఎట్టకేలకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమయింది. కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక ఇవాళ అట్టహాసంగా లాస్ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్, యూనియన్ స్టేషన్‌లలో రెండు వేదికలపై వేడుక ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో  సెలబ్రిటీలను మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, ‘నో మ్యాడ్‌లాండ్’ చిత్రానికి గాను క్లోవీ చావ్ ఉత్తమ దర్శకురాలుగా ఎంపికైంది. మిగతా విభాగాల్లోనూ మరికాసేపట్లో విజేతలను ప్రకటించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement