Monday, April 29, 2024

Ahmedabadలోనూ ఒలివా హెయిర్ క్లినిక్ సిద్ధం…డెర్మటాలజీ క్లినిక్ చైన్ పరంపర

ఒలివా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, భారతదేశంలోని ప్రముఖ డెర్మటాలజీ క్లినిక్‌ చైన్ ఒలివా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. అతిపెద్ద చర్మవ్యాధి నిపుణుల బృందం నేతృత్వంలో అత్యంత అధునాతన యూఎస్ ఎఫ్ డీఏ -ఆమోదించిన చికిత్సలను అందించడంలో ప్రసిద్ధి చెందిన ఒలివా క్లినిక్ ఆరు లక్షల కంటే ఎక్కువ మంది క్లయింట్లను 90 శాతం సంతృప్తి పరిచింది.

అవాంఛిత రోమాలకు అధునాతన లేజర్ హెయిర్ రిమూవల్, జుట్టు రాలడం, జుట్టు పల్చబడడం కోసం పీఆర్పీ హెయిర్ థెరపీ, మొటిమలు, మొటిమల మచ్చల చికిత్సలు, పిగ్మెంటేషన్ సొల్యూషన్‌లు, మరిన్నింటితో సహా అహ్మదబాద్ వాసులకు అగ్రశ్రేణి సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ కేఎల్ఎన్ రావు, అహ్మదాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ కె నిత్యానందం, ఒలివా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ సోమ ప్రశాంత్, సీఈవో సహ వ్యవస్థాపకుడు సోమ ప్రద్యుమ్న, మాజీ డైరెక్టర్, వైశ్యా బ్యాంక్ సోమా దయానంద్ , సీనియర్ పీఆర్ సలహాదారు పీఎస్ఆర్ మూర్తి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement