Friday, May 10, 2024

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ బ్యాంకుల చెక్ బుక్స్ చెల్లవు!

బ్యాంకు ఖతాదారులకు ముఖ్య గమనిక. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్స్ అక్టోబర్ నెల నుంచి చెల్లవు. అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం కుదరదు. ఈ రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైన విషయం తెలిసిందే. అలాగే అలహాబాద్ బ్యాంక్ పాత చెక్ బుక్స్ కూడా పని చేయవు. ఈ బ్యాంక్ కూడా పీఎన్‌బీ(PNB)లో విలీనమైంది. అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ ఉపయోగించాలి.

ఇది కూడా చదవండి: పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యులా?: నారా లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement