Saturday, May 4, 2024

ముంబైకి మకాం మార్చనున్న.. నివేదా పేతురాజ్

హైద‌రాబాద్ లో ఇల్లు కొన్నాల‌నుకున్నా కానీ కుద‌ర‌లేదు..దాంతో ముంబైలో ఇల్లు కొన్నాన‌ని చెప్పింది హీరోయిన్ నివేదా పేతురాజ్. ఇప్పటి వ‌ర‌కు నివేదా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గానీ, స్టార్ హీరోలతో సినిమాలు కాని లేవు. టాలీవుడ్ లోనే లేవంటే బాలీవుడ్ లో సినిమాలు ఏముంటాయి . అయితే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ అవకాశాలు ఎక్కువగా అందుకుంటుంది నివేదా. ఇక్కడ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూనే.. నివేదా ఏకంగా ముంబైకి మకాం మార్చబోతుందట. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది బ్యూటీ. త్వరలో అక్కడికి మకాం కూడా మార్చనున్నట్లు ఆమె తెలిపింది. రీసెంట్ గా తెలుగులో దాస్ కా ధ‌మ్కీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement