Sunday, May 5, 2024

ఫ్యాన్స్ కి షాక్ ..ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ ని పోస్ట్ చేసిన నిత్యామీనన్..పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా..!

తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది బొద్దుగుమ్మ నిత్యామీనన్. కాగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ.. తాజాగా నిత్యా మీనన్ పెట్టిన పోస్ట్ షాకింగ్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన వారంతా తర్వలోనే నిత్యామీనన్ తల్లికాబోతుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నిత్యామీనన్ పోస్ట్ చేసిన పిక్ లో.. ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ ఉండటం గమనార్హం. ఇదే పోస్ట్ కు ‘వండర్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో సందేహం కలుగుతోంది. ఈ పోస్ట్ ద్వారా ఇండైరెక్ట్ గా తను ప్రెగ్నెంట్ అని చెప్పాలనుకుంటుందా.. అంటూ నెటిజన్లు అంటున్నారు. నటన పరంగా ఎలాంటి పాత్రలో అయినా జీవించగల నటి నిత్యా మీనన్. చైల్డ్ ఆర్టిస్టుగానే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.. అన్ని భాషాల చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలోని సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. కేరీర్ పరంగా తనకు నచ్చిన సినిమాలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తూ వస్తోంది. మరి ఏ ఉద్దేశంతో నిత్యా ఈ ఫొటోని పోస్ట్ చేసిందో ఆమె చెబితే కానీ క్లారిటీ రాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement