Sunday, May 5, 2024

భ‌ర్త‌తో క‌లిసి వ‌ర్క్ వుట్స్ చేస్తోన్న నిహారిక‌-వైర‌ల్ గా ఫొటోస్

న‌టి..నిర్మాత నిహారిక ఆమె భ‌ర్త్ చైత‌న్య క‌లిసి జిమ్ లో వ‌ర్కౌవుట్స్ చేశారు. ఆ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి. నిహారిక ఈ పిక్స్ లో మైండ్ బ్లోయింగ్ హాట్ లుక్స్ తో రెచ్చగొడుతోంది. నిహారిక, చైతన్య తీసుకున్న మిర్రర్ సెల్ఫీలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక మనసు చిత్రంతో నిహారిక టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా ఆమె నటించిన చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో నిహారిక సిల్వర్ స్క్రీన్ కి కొంచెం గ్యాప్ ఇచ్చింది. 2020లో నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చైతన్య వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఎప్పుడూ గ్లామర్ పిక్స్ షేర్ చేసే నిహారిక తాజాగా జిమ్ లో బోల్డ్ పిక్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. కండల కోసం చైతన్య, నాజూకు గ్లామర్ కోసం నిహారిక ఇద్దరూ తెగ కష్టపడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement