Friday, April 26, 2024

భీమ్లానాయ‌క్ కొత్త‌ ట్రైల‌ర్ కేక..

భీమ్లా నాయ‌క్ ప్రిరీలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన భీమ్లా నాయ‌క్ టీజ‌ర్‌, ట్రైల‌ర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మ‌రో రిలీజ్ ట్రైల‌ర్ ను మంత్రి కేటీఆర్ లాంఛ్ చేశారు. తాజా ట్రైల‌ర్ గూస్ బంప్స్ తెప్పించే సీన్ల‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

సాగ‌ర్ కే చంద్ర డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ రీమేక్ అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ కు రీమేక్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో రానా న‌టిస్తుండ‌గా..కోలీవుడ్ భామ నిత్య మీన‌న్‌, మాలీవుడ్ భామ సంయుక్తా మీన‌న్ లు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement