Friday, May 3, 2024

షిరిడీ సాయి స‌న్నిధిలో ఎన్‌సీపీ చీఫ్ రూపాలితాయ్ చ‌కంక‌ర్‌

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మ‌హారాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలితాయ్ చకంకర్ శివరాత్రి పర్వదినాన షిర్డీలో సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం షిరిడీ ట్ర‌స్ట్ మెంబ‌ర్‌ మహేంద్ర, షిరిడీ ఎన్సీపీ మెంబ‌ర్‌ దీపక్ ఆమెను సత్కరించి ప్రసాదం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement