Friday, May 3, 2024

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

భారీ వర్షాలు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.  భారీ వర్షాలకు చెరువులు, న‌దుల‌న్నీ ఉప్పొంగిపోతున్నాయి. నైనిటాల్‌లో ఉన్న స‌ర‌స్సు ఉదృతంగా ప్రవహిస్తోంది. స‌రస్సు నుంచి నీరు పట్టణ వీధుల్లో ప్ర‌వ‌హిస్తోంది. దీంతో భవనాలు, ఇండ్ల‌ల్లోకి నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement