Monday, April 29, 2024

IPL | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరరు జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంకడే క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 54వ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్టు 10 మ్యాచ్ లు ఆడ‌గా.. 5 మ్యాచ్ లు గెలిచి 5 ఓడిపోయాయి. అయితే బెంగళూరు జ‌ట్టు టేబుల్ లో 6వ స్థానంలో ఉండగా. ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement