Sunday, April 21, 2024

స‌ప్త‌న‌ది ఆల‌యంలో ఎంపీ క‌విత ప్ర‌త్యేక పూజ‌లు

మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యురాలు మాలోత్ క‌విత ఖైర‌తాబాద్ లోని స‌ప్త‌న‌ది ఆల‌యాన్ని ద‌ర్శించారు. నాగుల చవితి సందర్భంగా ఎంపీ క‌విత ఖైరతాబాద్ సప్తపది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉండాల‌ని ఆమె కోరుకున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement