Thursday, April 25, 2024

ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు అకస్మాత్తుగా గుండెపోటుతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. విశాఖలో ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో తెలుగులో పలు చిత్రాలను మహేష్ కోనేరు నిర్మించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు ఆయన వ్యక్తిగత పీఆర్‌గా పనిచేశారు. తెలుగులో మహేష్ కోనేరు 118, తిమ్మరుసు, మిస్ ఇండియా వంటి సినిమాలను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement