Saturday, May 4, 2024

Breaking: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విషయం సాధించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో ఇవాళ‌ బీజేపీ ఎల్పీ సమావేశం జరగ్గా.. మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నుకుంటూ బీజేపీ నిర్ణ‌యం తీసుకుంది.

మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌ పేరును ఖరారు చేస్తూ ఈమేరకు భాజపా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని సౌత్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మోహన్‌.. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement