Tuesday, May 7, 2024

భ‌ద్రాచ‌లం జిల్లాలో ఏక‌ల‌వ్య మోడ‌ల్ స్కూల్ ప్రారంభించిన మంత్రులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో 12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏకలవ్య మోడల్ స్కూల్ ను ఇవ్వాల (శుక్ర‌వారం) తెలంగాణ మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, భద్రాచలం iTDA PO గౌతమ్ పోట్రు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత మహాలక్ష్మితోపాటు పలుశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement