Thursday, May 2, 2024

Russia : ర‌ష్యాలో కూప్ప‌కూలిన మిలటరీ కార్గో విమానం..15మంది మృతి…

ర‌ష్యాలో సైనికులు ప్రయాణిస్తున్న మిలటరీ కార్గో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈఘ‌ట‌న మాస్కోకు ఈశాన్యంగా ఉన్న ఇవానోవో ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు అక్క‌డిక్క‌డే మృత్యువాత ప‌డ్డారు.

- Advertisement -

ఓ శ్మశానవాటిక సమీపంలో ఇల్యుషిన్ ఐఎల్-76 మిలటరీ కార్గో విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు స్పాట్‌లోనే దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు రెస్క్యూ సిబ్బంది స్పాట్ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement