Tuesday, June 18, 2024

దర్శకుడు సుకుమార్ ని కలిసిన – యాక్టర్ నిఖిల్ కుమార్ ఆకుల

కూకట్ పల్లి యాక్టర్ నిఖిల్ కుమార్ ఆకుల .. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ని జూబ్లీహిల్స్ ( మైత్రి మూవీస్ ) కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ,పూల బొకేను ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతు… నిఖిల్ కు చిత్రసీమలో మంచి భవిష్యత్తు ఉంద‌న్నారు. నిఖిల్ నటించిన సినిమా త‌న‌కి మంచి పేరు తెస్తుందన్నారు.. నిఖిల్ నటన అద్భుతమని.. మొదటి సినిమాలోనే ఎంతో అనుభవం ఉన్న నటుడిగా ఈ సినిమాలో నటించావు అని కొనియాడారు. అలాగే నిఖిల్ ఇష్టపడి నేర్చుకుంటున్న ( సౌండ్ ఇంజినీర్ ) కలలో కూడా మంచిగా రాణించాలని ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement