Saturday, April 27, 2024

సర్వే: అశ్లీల చిత్రాలు ఎక్కువగా ఎవరు చూస్తున్నారో తెలుసా?

సాధారణంగా పోర్నోగ్రఫీని ఎక్కువగా మగవాళ్లే చూస్తారని.. ఆడవాళ్లు చూడరన్న అభిప్రాయాలను కొన్ని సర్వేలు తప్పు అని నిరూపిస్తున్నాయి. అయితే భారత్‌లో అశ్లీల చిత్రాలను ఎక్కువగా ఆడవాళ్లే చూస్తున్నారని.. అందులోనూ ఎక్కువగా పెళ్లయిన వివాహితలే చూస్తున్నట్లు యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజీ అనే సర్వే వెల్లడించింది. అయితే వివాహితలే ఎక్కువగా పోర్నోగ్రఫీ ఎందుకు చూస్తున్నారో కారణాలను కూడా సదరు సర్వే వివరించింది. అటు పెళ్లి తర్వాత మగవాళ్లు పోర్నోగ్రఫీ అంతగా చూడట్లేదని పేర్కొంది.

పెళ్లి తర్వాత చాలా మంది మహిళల్లో ఒత్తిడి, టెన్షన్లు పెరుగుతున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు వారు పోర్నోగ్రఫీ కంటెంట్ చూస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. వివాహితల్లో ఎక్కువ మందికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండటం వల్ల పోర్న్ కంటెంట్ చూస్తున్నట్లు సర్వే ద్వారా నిరూపితమైంది. చాలా మంది మగవాళ్లు పెళ్లి తర్వాత కొన్నాళ్లకు కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగం ఇలా రకరకాల కారణాలతో సెక్స్ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారట. దాంతో… కొంతమంది వివాహితలు స్వయంతృప్తి కోసం పెళ్లి తర్వాత కూడా పోర్నోగ్రఫీ చూస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

ఈ వార్త కూడా చదవండి: ఎమ్మెల్సీ పదవిపై రగులుతున్న గులాబీ సైన్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement