Saturday, April 20, 2024

ఆర్ ఆర్ ఆర్ కు కీరవాణి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గురించి ఎంత చెప్పినా తక్కువే. కీరవాణి కెరీర్ ను ప్రారంభించి మూడు దశాబ్దాల కు పైనే అవుతుంది. ప్రస్తుతం కీరవాణి చేతిలో ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్. ఇక ఇప్పటికే ఇటీవల రిలీజ్ అయిన దోస్తీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్ లో నయా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

అయితే కీరవాణి ఈ సినిమాకి పెద్ద మొత్తంలోనే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షరాల 18 కోట్ల రూపాయలను కీరవాణికి ఆర్ఆర్ఆర్ నిర్మాతలు ఇచ్చారట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వారికే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement