Friday, May 3, 2024

క‌ల్వ‌ర్టును ఢీ కొన్న లారీ : వాగులో, రోడ్డుపై ప‌డిన గ్యాస్ సిలిండ‌ర్లు

క‌ల్వ‌ర్టును ఢీ కొంది లారీ. దాంతో లారీలోని గ్యాస్ సిలిండ‌ర్లు క‌ల్వ‌ర్టు కింద ఉన్న చిన్న వాగులో , రోడ్డు మీద ప‌డిపోయాయి. ఈ సంఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలోని క‌నిగిరి మండ‌లం బ‌ల్లిప‌ల్లి స‌మీపంలో చోటు చేసుకుంది. లారీ డ్రైవ‌ర్ అతి వేగం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు తెలిపారు. కింద‌ప‌డిన సిలిండ‌ర్ల‌లో గ్యాస్ ఉండ‌టంతో స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement