Monday, April 29, 2024

Leopard: వికారాబాద్ జిల్లాలో చిరుత కలకలం..

వికారాబాద్ టౌన్, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలో చిరుత సంచరిస్తోంది. జిల్లాలోని పూడూరు మండలంలోని దామగుండం అడవి ప్రాంతంలో రెండు రోజుల క్రితం చిరుత లేగ దూడను తిన్న విషయం గ్రహించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు చిరుత అనే అనుమానంతో సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు అడవిలో సంచరిస్తున్నది చిరుతనే అని నిర్ధారించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement