Saturday, May 4, 2024

సెల్ఫీ మూవీ సాంగ్ లో.. ఫుల్ గా ఎక్స్ ఫోజ్ చేసిన మృణాల్ ఠాకూర్

షార్ట్ డ్రెస్ ల్లో మెరిసింది న‌టి మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్ న‌టిస్తోన్న తాజా చిత్రం సెల్ఫీ. రాజ్‌మెహ్‌తా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్‌ హిట్టయిన ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుష్రత్‌ భరుచ్చా, డయానా పెంటీ హీరోయిన్‌లుగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్‌, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంస్థలతో కలిసి మలయాళ స్టార్‌ పృథ్విరాజ్‌ సుకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 24న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. సెలబ్రెటీ పాత్రలో అక్షయ్‌ నటించగా.. పోలీస్‌ పాత్రను ఇమ్రాన్‌ హష్మీ పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాలోని కుడియే ని తేరి అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు. ఈ ప్రత్యేక గీతంలో అక్షయ్‌తో కలిసి మృణాల్‌ థాకూర్ స్టెప్పులేసింది. ఈ పాటలో మృణాల్‌ పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఒలకబోస్తూ యూత్‌లో హీట్‌ పెంచుతుంది. తాజాగా రిలీజైన ఈ పాట నెట్టింట తెగవైరల్‌ అవుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement