Wednesday, March 22, 2023

కొండూరు చాముండేశ్వరి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత..

నిజాంబాద్ : కొండూరు చాముండేశ్వరి ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత మంగళవారం దర్శనం చేసుకున్నారు. గ్రామస్తులు ఆలయ కమిటీ వారు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గతంలో ఉన్న మొక్కను నేర్చుకునేందుకు నందిపేట మండలంలోని కొండూరు గ్రామంలో చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్, స్థానిక నాయకులు మహిళా మణులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement