Tuesday, May 21, 2024

KKR vs SRH | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెకెఆర్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో 19వ మ్యాచ్‌ జరుగుతోంది. ఈడెన్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగు రోజుల విరామం తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరుకు సిద్ధమైంది. టాస్ నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక సన్ రైజర్స్ ఒక మార్పు చేసింది. వాషింగ్టన్ సుందర్ ను పక్కన పెట్టి అభిషేక్ శర్మను తుది జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు

సన్‌రైజర్స్ హైదరబాద్ : మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ (కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, మార్కో జాన్సెన్.

ఇంపాక్ట్ ప్లేయర్స్ : సమద్, వివ్రాంత్, ఫిలిప్స్, దగర్, సుందర్

- Advertisement -

కోల్‌కతా నైట్‌రైడర్స్ : నితీశ్ రాణా (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, జగదీశన్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దుల్ ఠాకూర్, నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, ఫెర్గూసన్, సుయాశ్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్స్ : వెంకటేశ్ అయ్యర్, మన్ దీప్, అనుకుల్, వీస్, ఖేజ్రోలియా

Advertisement

తాజా వార్తలు

Advertisement