Thursday, May 2, 2024

Title Song – ఖుషీ నువు కనబడితే.. ఖుషీ నీ మాట వినబడితే… సమంత పై విజయ్ దేవరకొండ సాంగ్

YouTube video

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషి మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోంది. సెప్టెంబర్ 1న విడుదల కాబోతోన్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి.

తాజాగా ఖుషి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఖుషి అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు అభిమానులను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటోంది. నా రోజా నువ్వే పాటకు సాహిత్యం అందించి ఆకట్టుకున్న శివ నిర్వాణ ఈ 99ఓ9పాటకు కూడా సాహిత్యం అందించగా మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ ఇల్వా హబ్ స్వయంగా ఆలపించారు.. ఈ సాంగ్ ను మీరూ వినండి

Advertisement

తాజా వార్తలు

Advertisement