Monday, April 29, 2024

ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ విజేత కార్ల్‌సన్ ….ర‌న్న‌ర్ గా ప్ర‌జ్ఞానంద..

అజ‌ర్ బైజాన్ .. ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ విజేతగా కార్ల్‌సన్‌ నిలిచాడు. తొలిరౌండ్‌ తొలిగేమ్‌లో ప్రజ్ఞానందపై కార్ల్‌సన్‌ విజయం సాధించాడు. ర్యాపిడ్‌ రౌండ్‌ తొలిగేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. తప్పకగెలవాల్సిన రెండో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు. దీంతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ప్రపంచ విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిద్దామని భావించిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement