Monday, May 6, 2024

రాజ్యసభ సభ్యుడిగా కె.లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా కె.లక్ష్మణ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లక్ష్మణ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. లక్ష్మణ్ ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement