Sunday, May 19, 2024

ICC U19 WC | భారత్‌ టార్గెట్ ఇదే !

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్- ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. విల్లోమూరే పార్క్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆసీస్ బ్యాటర్లలో హర్జాస్‌ సింగ్‌ (55), కెప్టెన్‌ హ్యూగ్‌ వీబ్గన్‌ (48), హ్యారీ డిక్సాన్‌ (42)లతో పాటు ఆఖర్లో ఒలీవర్‌ పీక్‌ (46 నాటౌట్‌) రాణించారు. భారత బౌలర్లలో రాజ్‌ లింబాని మూడు వికెట్లు (3/38), నమన్‌ తివారి (2/63)లు రాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement