Friday, April 26, 2024

షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ హవా

ISSF షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ షూటర్ల హవా కొనసాగుతోంది. బుధవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకంతో పాటు రజతం, కాంస్య పతకాలు కూడా భారత షూటర్లకే దక్కాయి. చింకీ యాదవ్ గోల్డ్ మెడల్ సాధించగా రాహ్ని సర్నబోత్ రజత పతకం, మను బాకర్ కాంస్య పతకం పొందారు. అటు అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సిడ్ ఈవెంట్‌లో మనుభాకర్ – సౌరభ్ చౌదరి జోడీ స్వర్ణం, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సిడ్ ఈవెంట్‌లో ఇలవేనిల్-దివ్యాంశ్ జోడీ స్వర్ణ పతకం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement