Friday, May 3, 2024

IND VS NZ Semi Final: తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. కాన్వే (13) ఔట్

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ డెవాన్ కాన్వే 13 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement