Friday, May 3, 2024

ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. తన కొత్త ప్రాజెక్టుకు క్రేజ్ తీసుకొచ్చేందుకు తనదైన స్టైల్ లో ప్రమోషన్ చేస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసిన వర్మ.. అందులో ఉన్నది ఎవరో కనిపెట్టాలని కోరారు. అయితే, ‘‘ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పిన వారికి నేను లక్ష రూపాయలు ఇవ్వను.. కానీ, ఫొటోలో ఉన్నదెవరో కనిపెట్టండి’’ అని పేర్కొన్నారు. దీంతో ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement