Sunday, April 28, 2024

ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు..

ట్విట్టర్ కు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి కేంద్రం నోటీసులు ఇవ్వగా, తాజాగా హైదరాబాద్‌ పోలీసులు ట్విటర్‌కు నోటీసులు జారీ చేశారు. ఫేక్‌ వీడియో సర్క్యులేట్‌ కేసులో నోటీసులు పంపినట్లు హైదరాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు.  నటి మీరాచోప్రా ఫిర్యాదుపై ట్విట్టర్‌ వెంటనే స్పందించాలంటూ నోటీసులు పంపినట్లు సమాచారం. కాగా త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని ట్విట‌ర్ తొల‌గించ‌లేద‌ని ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో  కూడా ఓ ఎఫ్ఐఆర్‌ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement