Friday, May 3, 2024

హంట‌ర్స్ అండ్‌ ఫైట‌ర్స్‌.. కొన్య‌క్ తెగ వీరులు..

నాగాలాండ్‌లోని అతి పెద్ద గిరిజ‌న తెగ‌ల్లో కొన్య‌క్ తెగ ఒక‌టి. వీళ్లు ఎక్కువ‌గా మోన్ జిల్ల‌లో ఉంటారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, అస్సాం, మ‌య‌న్మార్ లో కూడా వీళ్ల నివాసాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వీరి జ‌నాభా 3 ల‌క్ష‌లు. వీళ్ల ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ముఖాల‌పై ప‌చ్చ‌బొట్లు వేసుకోవ‌డం.. దీనివ‌ల్ల‌నే వీరిని సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. వీళ్ల ప్ర‌ధాన వృత్తి వేటాడ‌టం. యుద్ధ యోధులుగా కూడా ఉంటారు. ప్ర‌స్తుతం చాలా ప్రాంతాల్లో వ్య‌వ‌సాయం చేస్తూ జీవిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement