Sunday, April 28, 2024

Vishal | రాజ‌కీయాల్లోకి హీరో విశాల్ రంగ‌ప్ర‌వేశం

కోలీవుడ్ స్టార్ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. తమిళ హీరో విశాల్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్ర‌క‌టించారు. దాంతో పాటు సొంతంగా పార్టీ కూడా పెడతానని చెప్పడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో తన రాజకీయ అరంగేట్రం పై క్లారిటీ ఇచ్చాడు. “త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. సొంతంగా పొలిటికల్ పార్టీని స్థాపించి 2026 లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా” అని స్పష్టం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement