Sunday, May 5, 2024

సత్యదేవ్.. ఫుల్ బాటిల్ ఫస్ట్ లుక్ చూశారా

పాత్ర ఏదైనా నటించేందుకు సిద్ధంగా ఉంటాడు హీరో సత్యదేవ్‌..విలన్..క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా పలు పాత్రల్లో దూసుకుపోతున్నాడు ఈ హీరో. కాగా సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచారు. అందులో ‘ఫుల్‌బాటిల్‌’ ఒకటి.శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌ మెర్క్యూరి సూరిగా కనిపించనున్నారు. ఈయన లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఎస్‌డీ కంపెనీ, శర్వంత్రమ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లపై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా సంజనా ఆనంద్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement