Thursday, May 2, 2024

Breaking: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ మహా నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగరంలోని వనస్థలిపురంలో 180 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement